వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో జరిగిన పాన్ ఐఐటీ సదస్సులో సీఎం చంద్రబాబు అంకుర సంస్థల స్టాళ్లను సందర్శించి ఆవిష్కరణలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కర్నూలులో నూతన డ్రోన్ తయారీ యూనిట్‌తో పాటు గ్రామాల్లో విడిభాగాల యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆక్సి ఏరోస్పేస్ సంస్థ తెలిపింది.
Comments
Loading comments...

