వార్తలకు తిరిగి వెళ్లండి

SGF రాష్ట్రస్థాయి గట్క ఛాంపియన్‌షిప్‌లో కర్నూలు క్రీడాకారులు పతకాలు సాధించారు. అండర్-17లో మహమ్మద్ అఫన్, రామ్ చరణ్ బంగారు పతకాలు, అండర్-19లో కులుమాల గ్రామానికి చెందిన షాకీర్ రజత పతకం గెలుచుకున్నారు.
ఈ ముగ్గురూ ఈ నెల 23 నుంచి 25 వరకు జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారిని జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ అభినందించారు. లక్ష్మి, అరుణ, జిల్లా శివ పాల్గొన్నారు.
Comments
Loading comments...

