Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలుకు కలెక్టర్ గుడ్ న్యూస్

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 2:51 PM కర్నూలుGeneral
కర్నూలుకు కలెక్టర్ గుడ్ న్యూస్ - Udayam
ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంలో కొత్తగా పింఛన్ పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 18 వరకు పొడిగించినట్లు కర్నూలు కలెక్టర్ ఏ. సిరి తెలిపారు. తొలుత గడువు బుధవారంతో ముగియాల్సి ఉండగా, అర్హులెవరూ మిగిలిపోకూడదనే ఉద్దేశంతో మరో రెండు రోజులు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అర్హులైన దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

Comments

G
Loading comments...