Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జీవీ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం

Follow Udayam on Google
Harika Oct 16, 2026 11:46 AM కర్నూలుGeneral
కర్నూలులోని పార్క్ రోడ్డులో ఉన్న జీవీ మాల్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. మాల్ బయట పేరుకుపోయిన చెత్తకు నిప్పంటుకుని, మంటలు లోపలికి వ్యాపించి ఫ్లెక్సీలు, ఇతర సామగ్రిని దహనం చేశాయి. రెండు ఫైర్ ఇంజిన్లతో సిబ్బంది మంటలను అదుపు చేశారు. మాల్ ముందు భాగం దెబ్బతింది. ప్రమాదానికి కచ్చితమైన కారణం, నష్టం వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.

Comments

G
Loading comments...