Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేటలో టెక్నోస్పోర్ట్ షోరూమ్ ప్రారంభించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Harika Oct 16, 2026 11:54 AM సిద్దిపేటGeneral
సిద్దిపేటలో టెక్నోస్పోర్ట్ షోరూమ్ ప్రారంభించిన ఎమ్మెల్యే - Udayam

Photo Gallery

సిద్దిపేటలో టెక్నోస్పోర్ట్ షోరూమ్ ప్రారంభించిన ఎమ్మెల్యే - gallery image 1
సిద్దిపేటలో టెక్నోస్పోర్ట్ షోరూమ్ ప్రారంభించిన ఎమ్మెల్యే - gallery image 2
సిద్దిపేట పట్టణంలోని ప్రశాంత్ నగర్‌లో ఏర్పాటు చేసిన కృష్ణ హరి హర టెక్నోస్పోర్ట్ షోరూమ్‌ను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. షోరూమ్ నిర్వాహకులు దినేష్, నిఖిల్ రెడ్డి నాణ్యమైన సేవలతో వ్యాపారంలో అభివృద్ధి సాధించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...