వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్లో 1993లో ఓటర్ ఐడీ కార్డులు ప్రవేశపెట్టకముందు కూడా దశాబ్దాల పాటు ఎన్నికలు జరిగాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.
అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సాధించడం కష్టమైందని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

