వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలులోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన జాబ్ మేళాలో 102 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మేళాకు 303 మంది నిరుద్యోగులు హాజరయ్యారు.
ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. ఎంపీ బస్తిపాడు నాగరాజు పాల్గొన్నారు.
Comments
Loading comments...

