Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటక మంత్రులపై స్టింగ్‌ ఆపరేషన్‌

Follow Udayam on Google
Udayam Desk Oct 08, 2026 10:03 AM జాతీయంGeneral
కర్ణాటక మంత్రులపై స్టింగ్‌ ఆపరేషన్‌ - Udayam
కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ మంత్రులను స్టింగ్‌ ఆపరేషన్లపై అప్రమత్తం చేశారు. ఐదుగురు మంత్రులపై నిఘా పెంచినట్లు సమాచారం ఉందన్నారు. మంత్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కేంద్ర మంత్రి కుమారస్వామి స్పందిస్తూ.. మంత్రులను గుప్పిట్లో పెట్టుకునేందుకే డీకే నాటకం ఆడుతున్నారని ఆరోపించారు.

Comments

G
Loading comments...