Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్లపాలెంలో వాటర్ ట్యాంకర్ బోల్తా

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 2:15 PM బాపట్లGeneral
కర్లపాలెంలో వాటర్ ట్యాంకర్ బోల్తా - Udayam
కర్లపాలెం మండలం పేరలిపాడు–తుమ్మలపల్లి రహదారిలో మంగళవారం ఉదయం వాటర్ ట్యాంకర్ అదుపుతప్పి పంట పొలాల్లో బోల్తా పడింది. స్మశానం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు తెలియాల్సి ఉంది. మండలంలో వాటర్ ట్యాంకర్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయని ఇటీవల స్థానికులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...