Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం వైపు చేరుతున్న కృష్ణా జలాలు

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 29, 2026 10:29 AM అమరావతిGeneral
శ్రీశైలం వైపు చేరుతున్న కృష్ణా జలాలు - Udayam
కృష్ణా నది ప్రవాహం శ్రీశైలం వైపు కొనసాగుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండటంతో దిగువ ప్రాంతాలకు నీటి విడుదల పెరిగింది. తెలంగాణలోని గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టు నుంచి జూరాల విద్యుత్ కేంద్రం ద్వారా 37 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈ ప్రవాహం ఈరోజు శ్రీశైలం జలాశయానికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Comments

G
Loading comments...