వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన బ్రేక్‌ఫాస్ట్ పథకంలో భాగంగా కరీంనగర్ మార్కెట్ యార్డులో సిద్ధమైన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ త్వరలో ప్రారంభం కానుంది.
మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభంకానున్న ఈ కిచెన్ ద్వారా 17 మండలాల్లోని 49,025 మంది విద్యార్థులకు నిత్యం రుచికరమైన అల్పాహారం అందనుంది.
Comments
Loading comments...

