Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో సీఎం బ్రేక్‌ఫాస్ట్ వంటశాల ప్రారంభం

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 8:47 AM కరీంనగర్General
కరీంనగర్‌లో సీఎం బ్రేక్‌ఫాస్ట్ వంటశాల ప్రారంభం  - Udayam
విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన కేంద్రీకృత కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ప్రారంభించనున్నారు. రూ.8 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ వంటశాల ద్వారా 13 మండలాల్లోని 40 వేల మంది విద్యార్థులకు నిత్యం అల్పాహారం అందనుంది.

Comments

G
Loading comments...