Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో ఫుడ్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు

Follow Udayam on Google
sudheer Aug 18, 2026 4:11 AM కరీంనగర్General
కరీంనగర్‌లో ఫుడ్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు - Udayam
కరీంనగర్ సీపీ గౌస్ ఆలమ్ ఆదేశాలతో టవర్ సర్కిల్‌లోని ఫుడ్ షాపుల్లో టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 'రాజా టీ స్టాల్'లో నాణ్యత లేని వంట నూనెను గుర్తించి, తినుబండారాలను తొలగించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పవని ఏసీపీ సతీష్ హెచ్చరించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...