Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కరీంనగర్‌లో రేపు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

Follow Udayam on Google
Sudheer Sep 29, 2026 6:58 PM కరీంనగర్General
కరీంనగర్‌లో రేపు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన - Udayam
కరీంనగర్‌లో రేపు జరిగే నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి భారీ భద్రత ఏర్పాటయ్యింది. సీపీ గౌష్ ఆలం ఆధ్వర్యంలో 550 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. హెలిప్యాడ్ నుంచి సభా స్థలి వరకు ప్రత్యేక నిఘా ఉంచారు. ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించి సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...