Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో ఘనంగా రోబోటిక్ మూషిక ప్రదర్శన

Follow Udayam on Google
sudheer Sep 19, 2026 11:08 PM కరీంనగర్General
కరీంనగర్ రాంనగర్‌ ఛాలెంజ్ యూత్ గణేష్ మండపం వద్ద ఏర్పాటు చేసిన దేశ తొలి రోబోటిక్ మూషిక ప్రదర్శన ఆకట్టుకుంది. డొబో రోబోటిక్స్ ఆధ్వర్యంలో సంప్రదాయం, టెక్నాలజీ మేళవింపుతో వినాయకుడి వాహన రూపంలో తీర్చిదిద్దిన ఈ అద్భుత సాంకేతికతను తిలకించేందుకు భక్తులు, చిన్నారులు భారీగా తరలివచ్చి పరవశించారు.

Comments

G
Loading comments...