వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ జాతీయ జెండా ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో కలెక్టర్ చిత్ర మిశ్రా, సీపీ గౌష్ ఆలం పాల్గొన్నారు.
Comments
Loading comments...

