Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ అభివృద్ధికి పెద్దపీట: మేయర్ కొలగాని శ్రీనివాస్

Follow Udayam on Google
Sudheer Oct 03, 2026 3:45 PM కరీంనగర్General
కరీంనగర్ అభివృద్ధికి పెద్దపీట: మేయర్ కొలగాని శ్రీనివాస్ - Udayam
కరీంనగర్ 3, 11, 28, 29వ డివిజన్లలో మేయర్ కొలగాని శ్రీనివాస్ శనివారం సీసీ రోడ్లు, ఓపెన్ జిమ్, మంచినీటి పైప్‌లైన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో భారీ నిధులు తెచ్చి, విలీన గ్రామాలను, శివారు ప్రాంతాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...