Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడలు జట్టుగా పనిచేసే స్ఫూర్తిని పెంచుతాయి

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 2:12 PM హన్మకొండ General
క్రీడలు జట్టుగా పనిచేసే స్ఫూర్తిని పెంచుతాయి - Udayam
క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమయపాలన, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో పాటు జట్టుగా పనిచేసే స్ఫూర్తిని పెంపొందిస్తాయని రాష్ట్ర ఖో-ఖో అసోసియేషన్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అన్నారు. సరూర్‌నగర్‌లో నిర్వహిస్తున్న 45వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఖో-ఖో ఛాంపియన్‌షిప్ 2026–27 బాలబాలికల పోటీలను ఆయన సందర్శించి, క్రీడాకారులతో మాట్లాడారు.

Comments

G
Loading comments...