వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి పట్టణంలోని నంబర్ వన్ స్కూల్ గ్రౌండ్‌లో నిర్వహించిన జోనల్ స్థాయి క్రికెట్ వాలీబాల్ పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు బహుమతులను స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి యువ నాయకులు టీపీసీసీ మెంబర్ డాక్టర్ టి.రితిక్ రెడ్డి అందజేశారు
సందర్భంగా విజేత జట్ల క్రీడాకారులను అభినందించిన డాక్టర్ టి రితిక్ రెడ్డి క్రీడలు యువతలో క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలు టీమ్ స్పిరిట్‌న ు అందజేశారు
Comments
Loading comments...

