వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
క్రీడలపై సీఎం రేవంత్ రెడ్డి మాటలకు, చేతలకు పొంతన లేదని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు విమర్శించారు. హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహిస్తామని చెబుతూ, క్రీడాకారుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
కోచ్‌లు, పీఈటీ, పీడీ పోస్టులు భర్తీ చేయాలని, క్రీడా బడ్జెట్ పెంచి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతిభావంతులకు ఉద్యోగాలు, ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

