Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడా మైదానంలో వర్షపు నీటిని తొలగించాలని ధర్నా

Follow Udayam on Google
Mohammad Sep 24, 2026 4:41 PM అనంతపురంఆంధ్రప్రదేశ్
క్రీడా మైదానంలో వర్షపు నీటిని తొలగించాలని ధర్నా - Udayam
తాడపత్రి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఇటీవల కురిసిన వర్షాలకు నిలిచిన వర్షపు నీటితో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. కళాశాల క్రీడా మైదానంలో వర్షపు నీటి రాకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోవు కాలంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు.

Comments

G
Loading comments...