వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో విద్యుత్ కోతలకు ఎల్‌నినో కారణమని చెప్పడం అవాస్తవమని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరవెనని భారాస నేత హరీశ్‌రావు తీవ్రంగా మండిపడ్డారు.
సాగునీరు, నాణ్యమైన కరెంటు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతులు సబ్‌స్టేషన్ల ఎదుట ధర్నా చేసే దుస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు.
Comments
Loading comments...

