వార్తలకు తిరిగి వెళ్లండి
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎల్బీనగర్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బొల్లం రామచందర్ దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుక నుంచి క్రేన్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతుని కుటుంబానికి పరిహారం చెల్లించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బంధువులు రహదారిపై ఆందోళన చేపట్టారు. పోలీసులు హామీ ఇవ్వడంతో విరమించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

