Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరాటేలో ప్రతిభ చూపిన కొండమల్లేపల్లి విద్యార్థులు

Follow Udayam on Google
Harika Sep 29, 2026 4:32 PM నల్గొండGeneral
కరాటేలో ప్రతిభ చూపిన కొండమల్లేపల్లి విద్యార్థులు - Udayam
నల్గొండలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో కొండమల్లేపల్లి విద్యార్థులు విజేతలుగా నిలిచారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎమ్మార్వో మన్నె నరేందర్, సర్పంచ్ యుగంధర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ కుంభం శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. విద్యార్థులు క్రమశిక్షణతో సాధన చేస్తూ జాతీయ స్థాయిలోనూ రాణించాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో కరాటే మాస్టర్ కొండ్రపల్లి సురేష్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...