Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రాప్ బుకింగ్ లో వేగం పెంచాలి సిరిసిల్ల జిల్లా కలెక్టర్

Follow Udayam on Google
Sircilla Jilla News Sep 24, 2026 4:19 PM రాజన్న సిరిసిల్లతెలంగాణ
క్రాప్ బుకింగ్ లో వేగం పెంచాలి సిరిసిల్ల జిల్లా కలెక్టర్  - Udayam
క్రాప్ బుకింగ్ వేగవంతం చేసి లక్ష్యాన్ని పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన, పీఏసీఎస్, అధికారులతో సమీక్షించారు. సిరిసిల్ల జిల్లాలో 56 శాతం క్రాప్ బుకింగ్ పూర్తయిందన్నారు. ఎరువులకు కొరత లేదని, 23 వేల మెట్రిక్ టన్నులు విక్రయించామని తెలిపారు. ఆయిల్పామ్ సాగు లక్ష్యాన్ని చేరుకోవాలని, ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...