వార్తలకు తిరిగి వెళ్లండి

సిందియా, గాజువాక డిపో మీదుగా కొత్తవలస వెళ్లే మార్గంలో గ్రీన్ మెట్రో ఏసీ బస్సులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు గురువారం మల్కాపురంలో ట్రయల్ రన్ నిర్వహించారు. నూతన డ్రైవర్లకు అనుభవజ్ఞులతో శిక్షణ ఇస్తున్నారు.
ఏసీ బస్సుల్లోనూ శ్రీశక్తి పథకం అమలు కానుంది. బస్సులను త్వరలో ప్రజా రవాణాకు సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

