Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యేని కలిసిన ట్రాఫిక్ సీఐ

Follow Udayam on Google
Harika Nov 04, 2026 12:52 PM రంగారెడ్డి General
ఎమ్మెల్యేని కలిసిన ట్రాఫిక్ సీఐ - Udayam
కొత్తూరు నూతన ట్రాఫిక్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన సీహెచ్ ఉపేందర్, షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా ఉపేందర్‌కు శంకర్ శుభాకాంక్షలు తెలిపారు. ట్రాఫిక్ సమస్యలపై తక్షణమే స్పందిస్తూ, ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాలని సూచించారు.

Comments

G
Loading comments...