వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపట్నంలో జడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లను అధికారులు ప్రకటించారు. జడ్పీటీసీ స్థానాన్ని జనరల్కు, ఎంపీపీ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించారు.
రిజర్వేషన్ల ప్రకటనతో మండలంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఏ పార్టీ నుంచి ఎవరెవరు పోటీ చేస్తారనే దానిపై స్థానికంగా చర్చలు మొదలయ్యాయి.
Comments
Loading comments...

