వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపట్నం బీచ్‌లో గణేశ్ నిమజ్జనోత్సవాలు ఘనంగా కొనసాగాయి. మూడోరోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 80కిపైగా గణేశ్ విగ్రహాలు నిమజ్జనం కోసం బీచ్‌కు చేరుకున్నాయి.
భక్తులు విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి సముద్రంలో నిమజ్జనం చేశారు. బీచ్ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొనగా, అధికారులు, పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
Comments
Loading comments...

