వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తమ్మ తల్లి ఉత్సవాలను OCT 13,14,15 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులతో మంత్రి అచ్చెన్న ఆదివారం సమీక్ష నిర్వహించారు.
ఉత్సవాల నిర్వహణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఆధ్యాత్మికతకు ప్రాధాన్యమిస్తూ, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కార్యక్రమాలు రూపొందించాలని కమిటీ సభ్యులకు తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు.
Comments
Loading comments...

