Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటింటికీ తెదేపాలో కోటంరెడ్డి

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 05, 2026 8:55 PM నెల్లూరుGeneral
ఇంటింటికీ తెదేపాలో కోటంరెడ్డి - Udayam
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ ఇంటింటికీ తెదేపా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై సమస్యలు తెలుసుకోవడమే కార్యక్రమం లక్ష్యమని కోటంరెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజుల్లో 23.63 లక్షల ఇళ్లను సందర్శించామని అబ్దుల్ అజీజ్ వెల్లడించారు.

Comments

G
Loading comments...