వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మండలం కొరిగంగాపురం గ్రామ సచివాలయ భవనం పెచ్చులూడిపోతుండటంతో సిబ్బంది, కార్యాలయానికి వచ్చే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పెనుగుర్తి సంఘం తెలిపారు.
మంగళవారం సచివాలయ భవనాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. నూతన సచివాలయ భవనం నిర్మాణం పూర్తయినప్పటికీ ప్రారంభించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

