Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాభాల్లోకి ‘కొరియన్ కనకరాజు’

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 10, 2026 2:59 PM ఆల్ ఇండియా వినోదం
లాభాల్లోకి ‘కొరియన్ కనకరాజు’ - Udayam
వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ తొలి వారాంతంలోనే లాభాల బాట పట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.37.4 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు చిత్రబృందం తెలిపింది. మొదటి రోజు కంటే రెండో రోజు, రెండో రోజు కంటే మూడో రోజు వసూళ్లు పెరిగినట్లు పేర్కొంది. సోమవారం బోనాలు సెలవు కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Comments

G
Loading comments...