వార్తలకు తిరిగి వెళ్లండి

వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’ ఆద్యంతం వినోదాత్మకంగా సాగే హారర్ కామెడీ అని దర్శకుడు మేర్లపాక గాంధీ తెలిపారు. అనంతపురం నేపథ్యంలో కొరియన్ ఆత్మ కథతో ఈ సినిమా రూపొందిందన్నారు.
కొరియాలో 20 రోజుల పాటు చిత్రీకరణ జరిపామని, కొరియన్ డైలాగ్స్ కోసం ప్రత్యేక ట్యూటర్‌ను తీసుకొచ్చామని చెప్పారు. ఈ చిత్రం ఆగస్టు 7న విడుదల కానుంది.
Comments
Loading comments...
