వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా కోవూరు బైపాస్‌లోని సాయిబాబా గుడి వద్ద ఏర్పాటు చేసిన దివంగత నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని మంత్రి నారా లోకేశ్ ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

