వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలేశ్వరం జడ్పీటీసీగా సేవలందించిన నీరుకొండ రామకుమారి సత్యనారాయణకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ పాలన ముగియడంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండేళ్ల కోవిడ్ పరిస్థితులు, అనంతరం నిధుల కొరత కారణంగా ఆశించిన స్థాయిలో మండలాన్ని అభివృద్ధి చేయలేకపోయామని తెలిపారు. పదవీకాలంలో సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

