Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటయ్య జయంతికి చిత్తూరు జిల్లా పోలీసుల ఘన నివాళి

Follow Udayam on Google
Super Admin Jul 26, 2026 2:39 PM చిత్తూరుGeneral
కోటయ్య జయంతికి చిత్తూరు జిల్లా పోలీసుల ఘన నివాళి - Udayam
స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజాబంధు ప్రగడ కోటయ్య జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లా సాయుధ దళం కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ఏఆర్ డీఎస్పీ మహబూబ్ బాషా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రగడ కోటయ్య చేసిన సేవలను కొనియాడుతూ, ఆయన జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...