Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటవురట్లలో ఎన్నికల కోడ్ అమలు

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 2:41 PM అనకాపల్లి General
కోటవురట్లలో ఎన్నికల కోడ్ అమలు - Udayam
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో కోటవురట్ల మండలంలోని పలు గ్రామాల్లో రాజకీయ నేతల విగ్రహాలకు అధికారులు ముసుగులు వేశారు. ఎండపల్లి, జల్లూరు, కోటవురట్ల, పాములవాకలో ఈ చర్యలు చేపట్టారు. రాజకీయ పార్టీల కటౌట్లు వెంటనే తొలగించాలని ఎంపీడీవో, ఎన్నికల అధికారి చంద్రశేఖర్ సూచించారు. ఎన్నికల కోడ్‌ను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...