Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటపల్లి రోడ్డు సమస్యపై కేవిపిఎస్ హెచ్చరిక

Follow Udayam on Google
dasari naveen kumar Jul 29, 2026 6:24 PM వికారాబాద్General
కోటపల్లి రోడ్డు సమస్యపై కేవిపిఎస్ హెచ్చరిక - Udayam
ధారూర్ (వికారాబాద్): కోటపల్లి ప్రాజెక్టు అలుగు వద్ద దెబ్బతిన్న రహదారితో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శంకుస్థాపన చేసినా పనులు ప్రారంభించలేదని కేవిపిఎస్ (KVPS) వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాయల్ నవీన్ కుమార్ మండిపడ్డారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు నిర్మించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు కేవీప్స్ నాయకులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...