Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటనందూరులో ఎన్నికల భద్రత కట్టుదిట్టం

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 10:50 AM కాకినాడGeneral
కోటనందూరులో ఎన్నికల భద్రత కట్టుదిట్టం - Udayam
కోటనందూరు మండలంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు, రాజకీయ ప్రతినిధులు సహకరించాలని ఏఆర్‌ఓ పి.వెంకటనారాయణ కోరారు. కోటనందూరు, అల్లిపూడి, భీమవరపుకోట, కేఈ చిన్నయ్యపాలెంను అతి సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించినట్లు తెలిపారు. బిళ్లనందూరు, ఎస్ఆర్ పేట, అప్పలరాజుపేట, కొత్తకొట్టాంను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించామన్నారు. ఎన్నికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఏఆర్‌ఓ వెల్లడించారు.

Comments

G
Loading comments...