Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటిపల్లి-నర్సాపురం లైనుకు భారీ నిధులు

Follow Udayam on Google
gani Sep 19, 2026 10:32 PM కోనసీమGeneral
కోటిపల్లి-నర్సాపురం లైనుకు భారీ నిధులు - Udayam
కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా భారీగా నిధులు మంజూరు కానున్నాయని MP గంటి హరీశ్ మాథుర్ తెలిపారు. అమలాపురం కిమ్స్ అంబేడ్కర్ కోనసీమ JAC నేతలు ఆయనతో భేటీ అయ్యారు. CM చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని MP వివరించారు. ఈ ప్రాజెక్టుపై ఎలాంటి ఆందోళన చెందవద్దని JAC కన్వీనర్ రామ్మోహన్ రావుకు ఆయన సూచించారు

Comments

G
Loading comments...