వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఈ నెల 19న ప్రారంభించనుంది. ప్రతి కుటుంబంలో 18-59 ఏళ్ల మధ్య వయసున్న సంపాదించే వ్యక్తుల్లో ఒకరికి బీమా కల్పించనున్నారు.
ఆ వ్యక్తి మరణిస్తే కుటుంబానికి రూ.5 లక్షలు అందిస్తారు. దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 19 నుంచి డిసెంబర్ 18 వరకు కొనసాగనుంది. నమోదు సమయంలో నామినీ వివరాలనూ సేకరిస్తారు.
Comments
Loading comments...

