వార్తలకు తిరిగి వెళ్లండి

కోటబొమ్మాళి మండలం చీపుర్లపాడు పంచాయతీలో స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షుడు బోయిన సత్యశ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం జరిగింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని సత్యశ్రీనివాస్ పిలుపునిచ్చారు. సమావేశంలో బోయిన రమేశ్, వెలమల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

