వార్తలకు తిరిగి వెళ్లండి

కోటబొమ్మాళిలో సోమవారం 67 మంది లబ్ధిదారులకు రూ.33,70,344 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను మంత్రి అచ్చెన్న అందజేశారు. పేద ప్రజల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని తెలిపారు.
చెక్కుల ద్వారా అందిన నిధులను వైద్య చికిత్స ఖర్చులకు వినియోగించాలని సూచించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీల అభివృద్ధికి రూ.4 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

