వార్తలకు తిరిగి వెళ్లండి

కోటారుబిల్లి రైతు బజార్ వద్ద పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ధరణి నాణ్యమైన బియ్యం విక్రయిస్తున్నారు. ఒక కుటుంబానికి నెలకు 26 కేజీల బస్తాను రూ.1,300కు సరఫరా చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
బియ్యం కొనుగోలు చేయాలనుకునే వారు ఆధార్ కార్డు నంబర్, మొబైల్ నంబర్ వివరాలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్వీవీఎస్ మూర్తి, వెంకటరావు, చిన్న, పాపారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

