వార్తలకు తిరిగి వెళ్లండి

తెర్లాం మండలం బూరిపేట, ఎన్.బూర్జవలస మధ్యలో కోతకు గురైన రహదారిని ఎమ్మెల్యే బేబినాయన పరిశీలించారు. రాకపోకలకు ఇబ్బందులు పడకుండా రోడ్డు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
నందిగాంలో కోతకు గురైన గట్టును పరిశీలించారు. తుఫాన్ నష్ట నివారణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయనతో టీడీపీ నాయకులు ఉన్నారు.
Comments
Loading comments...

