Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోసిగి ZPTC స్థానానికి రేపు పోలింగ్

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 12:46 PM కర్నూలుGeneral
కోసిగి ZPTC స్థానానికి రేపు పోలింగ్ - Udayam
కోసిగి ZPTC స్థానానికి గురువారం పోలింగ్ జరగనుంది. ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. 20 MPTC స్థానాల్లో టీడీపీ 12, వైసీపీ 7, బీజేపీ ఒక స్థానాన్ని ఏకగ్రీవంగా దక్కించుకోవడంతో ZPTC స్థానానికే ఎన్నిక నిర్వహిస్తున్నారు. వైసీపీ మద్దతుతో శ్యామ్‌సుందర్ రాజ్ దొర, టీడీపీ నుంచి జ్ఞానేశ్, కాంగ్రెస్ నుంచి చింతకుంట బరిలో నిలిచారు.

Comments

G
Loading comments...