Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుకొండలో చంద్రన్న సంచార చికిత్స శిబిరం తనిఖీ

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 1:29 PM తూర్పుగోదావరి General
కోరుకొండలో చంద్రన్న సంచార చికిత్స శిబిరం తనిఖీ - Udayam
కోరుకొండ మండలంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ వద్ద నిర్వహిస్తున్న చంద్రన్న సంచార చికిత్స శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఏ. కోమలి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆరోగ్య కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వైద్య సేవలను విస్తృతంగా అందించాలని సిబ్బందికి సూచించారు.

Comments

G
Loading comments...