Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోర్టులు, పోలీస్ ల మధ్య సమన్వయంతోనే న్యాయం

Follow Udayam on Google
Devender Bale Sep 19, 2026 9:52 PM జగిత్యాలGeneral
కోర్టులు, పోలీస్ ల మధ్య సమన్వయంతోనే న్యాయం - Udayam
కోర్టులు, పోలీస్ శాఖల మధ్య సమన్వయంతోనే ప్రజలకు న్యాయాన్ని మరింత సులభంగా, వేగంగా అందించగలమని జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు సెప్టెంబర్ 12న జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్లో 2,561 కేసులు పరిష్కరించడంలో కృషి చేసిన న్యాయ, పోలీస్ అధికారులు, సిబ్బంది, బార్ అసోసియేషన్ సభ్యులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.

Comments

G
Loading comments...