వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాప్తాడులో ఎలక్ట్రిక్ రంపంతో దాడికి గురై బెంగళూరులో చికిత్స పొందుతున్న పదో తరగతి విద్యార్థిని గోపిక క్రమంగా కోలుకుంటోంది.
11 గంటల సుదీర్ఘ శస్త్రచికిత్స అనంతరం బాలిక రక్తపోటు, కిడ్నీల పనితీరు సాధారణ స్థితికి వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు.
Comments
Loading comments...

